Weekly Horoscope: వారికి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం..12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారికి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం..12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జూలై 13-19, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఏలిన్నాటి శని కారణంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మిథున రాశి వారు ఆర్థిక సమస్యలను చాలావరకు తగ్గించుకుంటారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలలో మదుపు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Source: TV9 Telugu

Ralated News

0. Top10 news: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ - 28/01/25 - Eenadu
1. How to Publish a Name Change Advertisement in Hyderabad Newspapers - The Hans India
2. Jagan sends legal notice to Eenadu, AJ.. - greatandhra
3. Sakshi In India's Top 10 Circulated Newspapers.. - greatandhra
4. Ramoji Rao: A versatile genius who left an indelible mark on media, entertainment industries - Deccan Herald
5. SC transfers Eenadu’s petition against G.O. to Delhi High Court - The Hindu
6. Top10 news: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ - 05/02/25 - Eenadu
7. A Rs 200 grant pits Andhra’s two biggest dailies against each other in courts - The Indian Express
8. SC’s notice to AP govt after ‘Eenadu’ alleges GO promoting ‘Sakshi’ newspaper - Siasat.com
9. Ch Ramoji Rao: A Legend in His Lifetime - Deccan Chronicle
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *