PIB Fact Check: ఈ రోజు నేషనల్ హాలిడే అంటూ వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..

ఇంటర్ నెట్ వాడకం ఎక్కువైన తర్వాత సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. నేడు మీడియాతో సమానంగా సోషల్ మీడియా కమ్యూనికేషన్‌ను సాగిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో వాస్తవాలకంటే అసత్యాలే ఎక్కువ ప్రచారం అవుతూ ఉన్నాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో కనుక్కోవటం కష్టంగా మారింది. పుకార్ల కారణంగా కొన్ని సార్లు పెద్ద సంఖ్యలో జనం తప్పుదోవ పట్టే అవకాశం ఉంటోంది. అందుకే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది.
PIB Fact Check: కేంద్రం జూన్ 6వ తేదీన దేశ వ్యాప్త సెలవు ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పీఐబీ దానిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే.. | Source: Andhrajyothy Telugu News
Ralated News
0. Press Note Details: Press Information Bureau - PIB1. Maratha Military Landscapes of India Inscribed in the UNESCO World Heritage List as India’s 44th Entry - PIB
2. India Rolls Out First-Ever e-Truck Incentive Scheme Under PM Modi’s Green Mobility Vision - PIB
3. DELIVERY OF FIRST INDIGENOUS DIVING SUPPORT VESSEL - ‘NISTAR’ - PIB
4. Press Note Details: Press Information Bureau - PIB
5. Press Note Details: Press Information Bureau - PIB
6. Ministry of Mines Launches ‘Aspirational DMF Programme’ - PIB
7. Union Minister Shri Shivraj Singh Chouhan chairs Productive Meeting on Cotton in Coimbatore - PIB
8. Secretary, MNRE held meeting with Chief Secretary, Odisha to discuss progress on National Green Hydrogen Mission and PM Surya Ghar: Muft Bijli Yojana - PIB
9. Press Note Details: Press Information Bureau - PIB