Kubera Trailer: ‘కుబేర’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. కుమ్మేశారుగా!

Kubera Trailer: ‘కుబేర’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. కుమ్మేశారుగా!

నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) కాంబోలో తెలుగు సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో మొద‌టిసారిగా పాన్ ఇండియాగా తెర‌కెక్కిన‌ చిత్రం ‘కుబేర’ (Kuberaa). సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) సంగీతం స‌మ‌కూర్చాడు.

జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచిన మేక‌ర్స్ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, గ్లిమ్స్ టీజ‌ర్ మూవీపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెండింత‌లు పెంచింది. ఈ క్రమంలో ఆదివారం మైద‌రాబాద్ జేఆర్సీ సెంట‌ర్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌ను చూస్తే.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌ను మించి గూస్‌బ‌మ్స్ వ‌చ్చే స‌న్నివేశాల‌తో తీర్చ‌దిద్దిన‌ట్లు, ఏదో పెద్ద‌గానే ఫ్లాన్ చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ధ‌నుష్‌, ర‌ష్మిక వారి పాత్ర‌ల‌కు వారే డ‌బ్బింగ్ చెప్ప‌గా ధ‌నుష్ ఓ పాట సైతం ఆల‌పించ‌డం విశేషం. దేవీ శ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంది.

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ‘కుబేర’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది | Source: Chitrajyothy Telugu News

Ralated News

0. Kuberaa OTT release: When and where to watch Dhanush, Nagarjuna, Rashmika Mandanna's crime drama - Hindustan Times - Hindustan Times
1. Dhanush begins 'D54' shooting after pooja ceremony, see pics here - Times of India
2. Dhanush-starrer Pudhupettai to re-release theatrically - Cinema Express
3. Dhanush and Mamitha Baiju’s ‘D54’ to begin with pooja ceremony on July 10? Here’s what we know - Times of India
4. Dhanush Was Rude To Hotel Staff: Mumbai Journalist Recalls Tamil Actor's 'Weird Tantrum' - Oneindia
5. 'D54' Mahurat: Dhanush kicks off his next with Vignesh Raja - Deccan Herald
6. ‘Sorry, Hindi theriyadu’: Dhanush takes the mic from Rashmika at ‘Kuberaa’ event | WATCH - Mathrubhumi English
7. Kuberaa on OTT: When and where to watch Dhanush, Nagarjuna's gritty Telugu thriller - India Today
8. Kuberaa OTT release: Know when and where to watch Dhanush and Nagarjuna's action thriller - India TV News
9. D54 First Look: Dhanush Says 'Sometimes Staying Dangerous Is The Only Way To Stay Alive', Vignesh Raja Promises 'Great Time At Theatres' - ETV Bharat
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *