Maharashtra: భారీ వర్షాలు.. 18 మంది మృతి

ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృతి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మనిగి పోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. | Source: Andhrajyothy Telugu News
Ralated News
0. Mapped: Floods in Gujarat, Maharashtra, Telangana and Haryana - India Today1. Gujarat floods: 22 dead in 48 hours as torrential rains wreak havoc across state, NDRF conducting rescue ops - India TV News
2. Gujarat Evening Wrap: Death toll rises to 36 in Telangana chemical factory blast; 2,900 illness cases repor... - Bhaskar English
3. Video | Gujarat: Flood Like Situation In Bhavnagar, Schools Closed. Alert Issued In Kutch, Saurashtra - NDTV
4. Death toll rises to 27 in Gujarat's floods: Rescue efforts underway - Mathrubhumi English
5. Gujarat heavy rains: Massive flooding in Surat; NDRF deployed for relief ops - Moneycontrol
6. Ahmedabad On Thunderstorm Alert Today As Monsoon Intensifies Across Gujarat- See Forecast - Times Now
7. Monsoon mayhem: 24 dead in Gujarat; lightning, floods claim lives - Times of India
8. Gujarat floods: At least 28 dead as heavy rains lash Indian state - BBC
9. Gujarat Floods: Incessant Rainfall Submerges Cities, Crores Lost in Market Damage - The Indian Express