MLA Maganti Gopinath: అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు..

MLA Maganti Gopinath: అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు..

హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన్ని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఏఐజీ ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలియటంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. | Source: Andhrajyothy Telugu News

Ralated News

0. BRS MLA Maganti Gopinath passes away - The Hindu
1. Jubilee Hills MLA Maganti Gopinath passes away at 63 - Siasat.com
2. Telangana news: Jubilee Hills MLA Maganti Gopinath dies at 62 - Mint
3. BRS MLA Maganti Gopinath Dies After Heart Attack At 63 - NDTV
4. BRS MLA Maganti Gopinath Dead - Deccan Chronicle
5. Telangana news: Jubilee Hills MLA Maganti Gopinath dies at 62 - MSN
6. BRS MLA Maganti Gopinath dies at 63, leaders condole - Deccan Herald
7. Jubilee Hills BRS MLA Maganti passes away at 62 - Times of India
8. BRS legislator Maganti Gopinath is no more - Telangana Today
9. Jubilee Hills MLA Maganti Gopinah passes away at 63 - The New Indian Express
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *