‘బాహుబలి – ది ఎపిక్’ రన్ టైమ్ ఎంతంటే?.. రెండు ఇంటర్వెల్స్ కావాలేమో!

బాహుబలి రెండు భాగాల్ని కలిపి “బాహుబలి – ది ఎపిక్” పేరుతో మళ్లీ థియేటర్లలోకి రానుందని ఇప్పటికే అఫీషియల్ సమాచారం ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ ఎపిక్ మూవీకి ఏకంగా 5 గంటల 20 నిమిషాల రన్‌టైమ్ ఉండనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే భారత సినీ చరిత్రలోనే అత్యధిక నిడివి కలిగిన చిత్రంగా నిలవనుంది. గతంలో 3 గంటలకు పైగా నిడివి కలిగిన సినిమాలు వచ్చినా, ఈ స్థాయి మాత్రం లేదు. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాహుబలి రీ రిలీజ్‌పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. | Source: Samayam Telugu
Ralated News
0. Baahubali reunion: Anushka Shetty, Tamannaah Bhatia missing as Prabhas-SS Rajamouli-Rana Daggubati celebrate 10 years of epic - The Indian Express1. Did Anushka Shetty skip Baahubali reunion with Prabhas due to major weight loss for her next film? Here's - The Times of India
2. Anushka Shetty and Tamannaah Bhatia avoid ‘Baahubali’ celebration due to..., fans speculate rift with Prabhas - India.Com
3. 'Baahubali' completes 10 years: Throwback when Anushka Shetty chose not to pursue more pan-India films - MSN
4. Anushka Shetty Skips Baahubali Celebrations, Leaves Fans Concerned - Deccan Chronicle
5. “Yekkadunnaav Devasena?” Worries Anushka’s Fans - Gulte
6. Prabhas, Rana, Rajamouli reunite as Baahubali turns 10. Anushka gives it a miss - India Today
7. Anushka Shetty skips Baahubali reunion with Prabhas and SS Rajamouli, avoiding public appearances due to THIS reason? - Pinkvilla
8. Anushka Shetty Pens Special Note To Guru Bharat Thakur On Guru Purnima - MSN
9. 'I love you to death...' Anushka Shetty remembers her first love amid romance rumours with Prabhas - The Economic Times