అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాపై కసరత్తు

ఈకేవైసీ నమోదు చేస్తున్న వ్యవసాయ సిబ్బంది
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల తుది జాబితా తయారీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2,33,570 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో 8,893 మంది రైతుల ఈకేవైసీ పూర్తి చేశారు. ఈ నెల 18వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగించి అర్హుల తుది జాబితా తయారు చేసి ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయాధికారులు నివేదించనున్నారు. లబ్ధిదారులకు ఏడాదిలో మూడు విడతల్లో రూ.20 వేలు ఇవ్వనున్నారు. ఈ నెల 20న తొలి విడత రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల తుది జాబితా తయారీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2,33,570 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. | Source: Andhrajyothy Telugu News
Ralated News
0. 98% of e-KYC completed under Annadata Sukhibhava–PM Kisan Scheme: Dilli Rao - The Hindu1. YS Sharmila slams TDP over 'Annadata Sukhibhava' scheme - News Arena India
2. Andhra Pradesh Annadata Sukhibhava: Major Update – Know How Many Farmers Will Receive Direct Benefit Transfer! - munsifdaily.com
3. Chandrababu Naidu says Annadata Sukheebhava and free travel for women by APSRTC buses are on course - The South First
4. Andhra Pradesh govt halved farmers aid beneficiaries: YS Sharmila - Siasat.com
5. AP farmers to get Rs 20k each under Annadata Sukhibhava scheme - The Times of India
6. Annadata Sukhibhava Status 2025: How to Check Your Name on List - DNA India
7. Tenant farmers seek inclusion in Annadata Sukhibhava scheme - The Hindu
8. On Andhra Pradesh government’s first anniversary, CM Chandrababu Naidu launches Talliki Vandanam scheme - The New Indian Express
9. Naidu cheating farmers on Annadata scheme?.. - Great Andhra