IPL 2025 MI vs GT: టాస్ గెలిచిన ముంబై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. మరికొద్ది సేపటల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని ఇరు జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి.
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. మరికొద్ది సేపటల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. | Source: Andhrajyothy Telugu News
Ralated News
0. MI beat GT, MI won by 20 runs - ESPNcricinfo1. MI vs GT Highlights, IPL 2025: Gujarat Titans beat Mumbai Indians by 3-wickets in last-ball thriller - Times of India
2. MI vs GT highlights, IPL 2025: Gujarat Titans beats Mumbai Indians in last-over thriller - Sportstar
3. Live Cricket Score, Schedule, Latest News, Stats & Videos - Cricbuzz.com
4. MI vs GT highlights, IPL 2025: Gujarat Titans beat Mumbai Indians by three wickets via DLS method to rise on top - Mint
5. IPL 2025, MI vs GT Highlights: GT edge past MI to dramatic 3-wicket win - Hindustan Times
6. MI vs GT IPL 2025 Highlights: Gujarat Titans beat Mumbai Indians by 3 wickets (DLS) in rain-affected match - Firstpost
7. MI vs GT, IPL 2025: GT vs MI: Hardik Pandya's Last Over Gamble Backfires As Gujarat Titans Edge Out Mumbai Indians To Claim Top Spot - NDTV Sports
8. IPL 2025: MI vs GT pitch report, highest score, Wankhede stadium stats - Business Standard
9. GT beat MI, GT won by 3 wickets (with 0 balls remaining) (DLS method) - ESPNcricinfo