విశాఖపట్నంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. డాక్లర్లు ఏమన్నారంటే!

Visakhapatnam Omicron Variant Case: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత నెలలో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ బీఎ.2 వేరియంట్‌ను గుర్తించారు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో రోజుకు వెయ్యి పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. | Source: Samayam Telugu
Ralated News
0. Top10 news: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ - 28/01/25 - Eenadu1. Ex Andhra CM Jagan sends legal notices to Eenadu, Andhra Jyothi over Adani deal reports - The News Minute
2. Sakshi In India's Top 10 Circulated Newspapers.. - greatandhra
3. SC transfers Eenadu’s petition against G.O. to Delhi High Court - The Hindu
4. Eenadu publishers question order on allowance to buy newspaper, SC issues notice to Andhra government, media group - The Indian Express
5. Top10 news: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ - 05/02/25 - Eenadu
6. SC’s notice to AP govt after ‘Eenadu’ alleges GO promoting ‘Sakshi’ newspaper - Siasat.com
7. Ch Ramoji Rao: A Legend in His Lifetime - Deccan Chronicle
8. Film producer Ramoji Rao's holdings, assets: All you need to know - Deccan Herald
9. AP govt promotion of 'Sakshi' newspaper: SC calls argument on choice of benches 'sorry spectacle' - Onmanorama